TS New DA Jan 2018 Enhanced from 25.676% to 27.248% New DA Table Download Ready Reckoner
TS New DA Jan 2018 Enhanced from 25.676% to 27.248% New DA Table Download Ready Reckoner DA Table for GPF and CPS Employees Download January New DA GO Check your DA amount: DA Table, Dearness Allowance Table Software Pensioners New DA TableCheck your DA arearsamount: DA Table, Dearness Allowance Table, Check your DA arrears amount, GPF and CPS holders can Check your DA amount, DA Table to GPF holderTS New DA Jan 2018 Enhanced from 25.676% to 27.248% New DA Table Download Ready Reckoner
Download New Table from 25.676% to 27.248%
![]() |
TS New DA Jan 2018 Enhanced from 25.676% to 27.248% New DA Table Download Ready Reckoner |
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక విడత డీఏ(కరువు భత్యం) చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 1.572 శాతం డీఏ చెల్లించాలనే ఉత్తర్వులపై కేసీఆర్ ఇవాళ సంతకం చేశారు. ఈ పెంపుతో 27.24 శాతానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ చేరుకుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డీఎ పెంపుపై ఉద్యోగులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.