TS New DA Jan 2018 Enhanced from 25.676% to 27.248% New DA Table Download Ready Reckoner

TS New DA Jan 2018 Enhanced from 25.676% to 27.248% New DA Table Download Ready Reckoner

TS New DA Jan 2018 Enhanced from 25.676% to 27.248% New DA Table Download Ready Reckoner DA Table for GPF and CPS Employees Download January New DA GO  Check your DA amount: DA Table, Dearness Allowance Table Software Pensioners New DA TableCheck your DA arearsamount: DA Table, Dearness Allowance Table, Check your DA arrears amount, GPF and CPS holders can Check your DA amount, DA Table to GPF holder


TS New DA Jan 2018 Enhanced from 25.676% to 27.248% New DA Table Download Ready Reckoner



Download New Table from 25.676% to 27.248%
TS New DA Jan 2018 Enhanced from 25.676% to 27.248% New DA Table Download Ready Reckoner
TS New DA Jan 2018 Enhanced from 25.676% to 27.248% New DA Table Download Ready Reckoner


హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక విడత డీఏ(కరువు భత్యం) చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 1.572 శాతం డీఏ చెల్లించాలనే ఉత్తర్వులపై కేసీఆర్ ఇవాళ సంతకం చేశారు. ఈ పెంపుతో 27.24 శాతానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ చేరుకుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డీఎ పెంపుపై ఉద్యోగులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Telangana Pandugalu Questions

Telangana Pandugalu Questions

Telangana Pandugalu Questions TSPSC Group 4 VRO Police Constable Telangana History Pandugalu


జోగులాంబ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది
వరంగల్
ఖమ్మం
మహబూబనగర్
ఆదిలాబాద్

కొమురవెల్లి మల్లన్న జాతర ఎక్కడ జరుగుతుంది
వరంగల్
హైదరాబాద్
ఖమ్మం
మెదక్

నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది
కరీంనగర్
ఆదిలాబాద్
ఖమ్మం
నల్గొండ

ఏడుపాయల జాతర ఏ జిల్లాలో జరుగుతుంది
వరంగల్
నల్గొండ
మెదక్
రంగారెడ్డి

వేళల జాతర ఆదిలాబాద్ లో ఎక్కడ జరుగుతుంది
కేస్లాపూర్
చెన్నూర్
మంచిర్యాల
కుంటాల

సమ్మక్క సారిక జాతర ఏ జిల్లాలో జరుగుతుంది
కరీంనగర్
ఆదిలాబాద్
మెదక్
వరంగల్

మేడారం జాతర ఎన్ని సంవత్సరాలకి ఒక్కసారి నిర్వహిస్తారు
 2  సంవత్సరాలు
 3  సంవత్సరాలు
 4  సంవత్సరాలు
 1  సంవత్సరాలు

తెలంగాణాలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండవ అతి పెద్ద జాతర ఏది
మేడారం జాతర
గొల్లగట్టు జాతర
నాగోబా జాతర
జోగులాంబ జాతర

సమ్మక్క సారక్కలు ఏ కాకతీయ రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసారు
గణపతి దేవుడు
మొదటి ప్రతాప రుద్రుడు
రెండవ ప్రతాప రుద్రుడు
మూడవ ప్రతాప రుద్రుడు


తెగడ జాతర ఎక్కడ జరుగుతుంది


భద్రాద్రి కొత్తగూడెం
వరంగల్
నిజామాబాదు
కామారెడ్డి



How to Submit TS Teachers Online Application 2018 in Telugu

How to Submit TS Teachers Online Application 2018 in Telugu


TS Teachers Online Application 2018How to Submit TS Teachers Online Application 2018 in Telugu Instructions to Fill Telangana Teachers Transfers Online Application 2018 SGT SA Language Pandit Teachers Online Application Nizamabad Hyderabad medak Rangareddy Mahaboobnagar Karimnagar Warangal Rangareddy Khammam Nalgonda District Teachers Online Application 2018 in Telugu

How to Submit TS Teachers Online Application 2018 in Telugu 

*తెలంగాణ ఉపాధ్యాయుల బదిలీ నిబంధనలు - 2018*

*అవగాహన కోసం*
 *ప్రభుత్వ ఉత్తర్వులు అందరూ చదవాలి*
How to Submit TS Teachers Online Application 2018 in Telugu
How to Submit TS Teachers Online Application 2018 in Telugu

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (పాఠశాల విద్యాశాఖ) జిఓ.ఎం.ఎస్‌.నెం.16 తేది:06.06.2018 ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రధానోపాధ్యాయుల, ఉపాధ్యాయుల బదిలీ నిబంధనలను విడుదల చేసింది. అందులోని *ముఖ్యాంశాలు:*
👉బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్‌ విధానంలోనే నిర్వహించబడతాయి.
👉పత పది జిల్లాలు/ 2 జోన్లు యూనిట్ గా బదిలీలు నిర్వహిస్తారు
👉పఠశాల విద్యాడైరెక్టరు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించబడుతుంది.
👉కన్సెలింగ్‌ కమిటీ ఆమోదం మేరకు సంబంధిత నియామకపు అధికారి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు.
👉2018 మే 31 నాటికి 2 సం|| నిండిన హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
👉2018 మే 31 నాటికి ఒకే స్టేషన్‌లో 5 సం|| సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8 సం|| సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు.
👉రటైర్మెంటుకు 2 సం|| లోపు సర్వీసు కలిగిన వారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఉంటుంది.
👉బలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న 50 సం|| లోపు వయస్సుగల పురుష ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు.
👉బలికోన్నత పాఠశాలలో పనిచేయటానికి మహిళా ఉపాధ్యాయులు లభ్యం కాని సందర్భంలో 50 సం|| పైబడిన పురుష ఉపాధ్యాయులకు బదిలీకి అవకాశం కల్పిస్తారు.
👉ఎన్‌సిసి అధికారులుగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్ణీత సర్వీసు (5 సం||, 8సం||) ఒక పాఠశాలలో పూర్తి అయితే మరొక ఎన్‌సిసి పాఠశాలకే బదిలీ చేయాలి.
👉బదిలీలు ప్రస్తుత యాజమాన్యంలో ఏజన్సీ నుండి ఏజన్సీకి, మైదాన ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికే చేయాలి.
Top