How to Submit TS Teachers Online Application 2018 in Telugu

How to Submit TS Teachers Online Application 2018 in Telugu


TS Teachers Online Application 2018How to Submit TS Teachers Online Application 2018 in Telugu Instructions to Fill Telangana Teachers Transfers Online Application 2018 SGT SA Language Pandit Teachers Online Application Nizamabad Hyderabad medak Rangareddy Mahaboobnagar Karimnagar Warangal Rangareddy Khammam Nalgonda District Teachers Online Application 2018 in Telugu

How to Submit TS Teachers Online Application 2018 in Telugu 

*తెలంగాణ ఉపాధ్యాయుల బదిలీ నిబంధనలు - 2018*

*అవగాహన కోసం*
 *ప్రభుత్వ ఉత్తర్వులు అందరూ చదవాలి*
How to Submit TS Teachers Online Application 2018 in Telugu
How to Submit TS Teachers Online Application 2018 in Telugu

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (పాఠశాల విద్యాశాఖ) జిఓ.ఎం.ఎస్‌.నెం.16 తేది:06.06.2018 ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రధానోపాధ్యాయుల, ఉపాధ్యాయుల బదిలీ నిబంధనలను విడుదల చేసింది. అందులోని *ముఖ్యాంశాలు:*
👉బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్‌ విధానంలోనే నిర్వహించబడతాయి.
👉పత పది జిల్లాలు/ 2 జోన్లు యూనిట్ గా బదిలీలు నిర్వహిస్తారు
👉పఠశాల విద్యాడైరెక్టరు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించబడుతుంది.
👉కన్సెలింగ్‌ కమిటీ ఆమోదం మేరకు సంబంధిత నియామకపు అధికారి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు.
👉2018 మే 31 నాటికి 2 సం|| నిండిన హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
👉2018 మే 31 నాటికి ఒకే స్టేషన్‌లో 5 సం|| సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8 సం|| సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు.
👉రటైర్మెంటుకు 2 సం|| లోపు సర్వీసు కలిగిన వారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఉంటుంది.
👉బలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న 50 సం|| లోపు వయస్సుగల పురుష ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు.
👉బలికోన్నత పాఠశాలలో పనిచేయటానికి మహిళా ఉపాధ్యాయులు లభ్యం కాని సందర్భంలో 50 సం|| పైబడిన పురుష ఉపాధ్యాయులకు బదిలీకి అవకాశం కల్పిస్తారు.
👉ఎన్‌సిసి అధికారులుగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్ణీత సర్వీసు (5 సం||, 8సం||) ఒక పాఠశాలలో పూర్తి అయితే మరొక ఎన్‌సిసి పాఠశాలకే బదిలీ చేయాలి.
👉బదిలీలు ప్రస్తుత యాజమాన్యంలో ఏజన్సీ నుండి ఏజన్సీకి, మైదాన ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికే చేయాలి.
Posted in:

1 comment :

  1. Best casinos in the world to play blackjack, slots and video
    hari-hari-hari-hotel-casino-online-casinos-in-us · herzamanindir blackjack (blackjack) · titanium ring roulette (no Blackjack Video งานออนไลน์ Poker · Video Poker · Video https://jancasino.com/review/merit-casino/ Poker · Video poker febcasino

    ReplyDelete

Top